నిబంధనలు & షరతులు
1. ప్లాట్‌ఫామ్ పాత్ర
Village Employee ఒక connecting platform మాత్రమే. ఇది కూలీలు, డ్రైవర్లు, యంత్ర యజమానులు మరియు customers ని కలిపే వేదిక మాత్రమే. మేము నేరుగా ఏ service కూడా ఇవ్వము.
2. వినియోగదారుల బాధ్యత
మీరు ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తప్పు సమాచారం ఇవ్వడం లేదా platform ని తప్పుగా ఉపయోగించడం జరిగితే account block చేయబడుతుంది.
3. సేవాదారుల బాధ్యత
సేవాదారులు ఈ విషయాలకు పూర్తి బాధ్యత వహించాలి:
- పని quality
- పని సమయంలో safety
- సమయానికి పని పూర్తి చేయడం
4. Payments (చెల్లింపులు)
- payment direct గా customer మరియు service provider మధ్య జరగవచ్చు.
- payment disputes లో Village Employee బాధ్యత వహించదు.
5. Liability (బాధ్యత)
క్రింది విషయాలకు Village Employee బాధ్యత వహించదు:
- ఆస్తి నష్టం
- వ్యక్తిగత గాయాలు
- service quality సమస్యలు
6. Verification
మేము Aadhaar, phone verify చేయవచ్చు కానీ పూర్తి background కి guarantee ఇవ్వము.
7. Cancellation
service confirm అయ్యే ముందు cancel చేయవచ్చు. confirm అయిన తర్వాత charges ఉండవచ్చు.
8. Account Termination
misuse లేదా fraud జరిగితే account suspend చేయవచ్చు.
9. Jurisdiction
అన్ని disputes ఆంధ్రప్రదేశ్ courts పరిధిలో పరిష్కరించబడతాయి.
10. Changes
ఈ terms ఎప్పుడైనా update చేయవచ్చు.