సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం
1. స్వతంత్ర సేవాదారు
మీరు Village Employee కి ఉద్యోగి కాదు. మీరు ఒక independent service provider గా పనిచేస్తారు.
2. మీ బాధ్యతలు
మీరు ఈ విషయాలకు పూర్తి బాధ్యత వహించాలి:
- మీ పని quality
- మీ tools మరియు equipment
- పని సమయంలో safety
3. నిబంధనలు (మీరు చేయకూడని విషయాలు)
- customers తో తప్పుగా ప్రవర్తించడం
- తప్పుడు సమాచారం ఇవ్వడం
- ఆస్తి నష్టం చేయడం
4. Payments (చెల్లింపులు)
- platform ద్వారా commission తీసుకోవచ్చు (అవసరమైతే).
5. Account Termination
complaints లేదా fraud ఉన్నప్పుడు account suspend లేదా block చేయబడుతుంది.
6. Liability (బాధ్యత)
service సమయంలో జరిగే నష్టం లేదా సమస్యలకు మీరు పూర్తిగా బాధ్యత వహించాలి.